Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుకొండలో రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 11:35 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పెనుకొండలో రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి - Udayam
పెనుకొండ మండలం శెట్టిపల్లి రైల్వే గేట్ సమీపంలో గత రాత్రి రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి ఆచూకీ, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...