Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుకొండలో కూటమి క్లీన్‌స్వీప్‌

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 11:58 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పెనుకొండలో కూటమి క్లీన్‌స్వీప్‌ - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అన్ని స్థానాల్లో విజయం సాధించారు. మొత్తం 23 వార్డులకు గానూ టీడీపీ 21 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ, జనసేన చెరో వార్డులో విజయం సాధించాయి.

Comments

G
Loading comments...