Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుకొండ 19వ వార్డులో టీడీపీ విజయం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 12:18 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పెనుకొండ 19వ వార్డులో టీడీపీ విజయం - Udayam
పెనుకొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో 19వ వార్డు నుంచి టీడీపీ అభ్యర్థి వడ్డె నిర్మల విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి నాగమణిపై 115 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. నిర్మల విజయం సాధించడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...