Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెంటపాడులో చిరుధాన్యాలపై అవగాహన

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 5:02 PM పశ్చిమగోదావరి General
పెంటపాడులో చిరుధాన్యాలపై అవగాహన - Udayam
రాగులు, సజ్జలు, కొర్రలు, మినుముల్లో ఐరన్‌, పోషకాలు మెండుగా లభిస్తాయని ఐసీడీఎస్‌ సూపర్వైజర్‌ ఎం. సుజాత తెలిపారు. జాతీయ పోషకాహార మాసోత్సవాల్లో భాగంగా దర్శిపర్రు అంగన్వాడీ కేంద్రంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గర్భిణులు తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు లభించే ఆకుకూరలను ఆహారంలో తీసుకోవాలని సుజాత సూచించారు. దీంతో తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.

Comments

G
Loading comments...