వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం మండలం పెద్దకర్ణ పంచాయతీ చప్పగూడ గ్రామంలో ఇవాళ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు లిమ్మల మంగడు పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు.
ప్రతి నెల తన పెన్షన్లో కొంత భాగాన్ని పేదల కోసం కేటాయిస్తూ ఒక్కో గ్రామంలో సేవా కార్య క్రమాలు నిర్వహిస్తున్న ఆయనను గ్రామస్తులు అభినందించారు.
Comments
Loading comments...

