Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని నిరసన

Follow Udayam on Google
K. Venkatesh Sep 30, 2026 3:52 PM ఖమ్మంGeneral
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని నిరసన - Udayam
ఖమ్మంలో పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ఓపీఎఫ్) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వివిధ డిమాండ్లతో ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు పెన్షనర్లు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...