Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'పెన్షనర్ల బకాయిలను వెంటనే చెల్లించాలి'

Follow Udayam on Google
Hari Sep 30, 2026 5:46 PM శ్రీకాకుళంGeneral
'పెన్షనర్ల బకాయిలను వెంటనే చెల్లించాలి' - Udayam
పెన్షనర్లకు రావాల్సిన బకాయిలన్నింటినీ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆమదాలవలస శాఖ అధ్యక్షుడు సిమ్మి నాయుడు డిమాండ్ చేశారు. స్థానిక ఎన్టీఓ కార్యాలయ ఆవరణలో బుధవారం సంఘ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. సంఘ నాయకులున్నారు.

Comments

G
Loading comments...