Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి అమలు చేయాలి.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 13, 2026 6:43 PM జగిత్యాలGeneral
పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి అమలు చేయాలి. - Udayam
వృద్ధాప్య, బీడీ కార్మికుల పెన్షన్లతో పాటు ఆడబిడ్డలకు హామీ ఇచ్చిన రూ.2,500 ఆర్థిక సాయాన్ని తక్షణమే అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు.

Comments

G
Loading comments...