Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్ల నమోదును పరిశీలించిన ఛైర్మన్

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 3:29 PM ఏలూరుGeneral
పెన్షన్ల నమోదును పరిశీలించిన ఛైర్మన్ - Udayam
పోలవరంలో జరుగుతున్న పెన్షన్ల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను ట్రైకార్ ఛైర్మన్ బోరగం శ్రీనివాస్ మంగళవారం పరిశీలించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా, పారదర్శకంగా ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేయాలని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. పెన్షన్ల నమోదులో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

Comments

G
Loading comments...