Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్‌కు అర్హులు దరఖాస్తు చేసుకోవాలి

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 12, 2026 9:18 AM జగిత్యాలGeneral
పెన్షన్‌కు అర్హులు దరఖాస్తు చేసుకోవాలి  - Udayam
ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పెన్షన్‌కు అర్హులైన వారు అవసరమైన ధ్రువపత్రాలతో సంబంధిత అధికారులను సంప్రదించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని గుల్లపేట సర్పంచ్ పదిగెల శంకర్‌రెడ్డి సూచించారు. సందేహాలుంటే గ్రామపంచాయతీ వద్ద సూచనలు తీసుకోవాలని కోరారు. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...