వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు మున్సిపాలిటీ లోని పలువార్డుల్లో చేస్తున్న పెన్షన్ పంపిణీ ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి తనిఖీ చేశారు. స్వయంగా ఆమె ఇంటింటికి తిరుగుతూ పెన్షన్ లను పంపిణీ చేశారు.
ఆమె మాట్లాడుతూ.. పెన్షన్ పంపిణీలో సాంకేతికలోపం వస్తే తన దృష్టికి తీసుకురావాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. వార్డుల్లో చేస్తున్న శానిటేషన్ పనులను పరిశీలించారు.
Comments
Loading comments...

