Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్ దరఖాస్తులపై జేసీ సమీక్ష

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 6:11 PM కోనసీమGeneral
పెన్షన్ దరఖాస్తులపై జేసీ సమీక్ష - Udayam
జిల్లాలో పెన్షన్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనను నిబంధనల ప్రకారం వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్ నైడియా దేవి అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, డీపీవోలు, డీఎల్‌డీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దరఖాస్తుల పరిశీలనపై సమీక్షించారు.

Comments

G
Loading comments...