వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో చేయూత పెన్షన్ దరఖాస్తులను అధికారులు సిబ్బంది జాగ్రత్తగా పరిశీలించాలని స్థానిక ఎంపీడీవో ప్రసాద్ సూచించారు. శుక్రవారం సాయంత్రం దండేపల్లి మండలంలోని వందూర్ గూడా, నెల్కి వెంకటాపూర్ గ్రామాలలో ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో సిబ్బంది నిర్వహిస్తున్న దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పరిశీలించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

