వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట మండలంలోని అన్ని గ్రామాలలో అర్హులైన వారు చేయూత పెన్షన్ కు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో మధుసూదన్ కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పెన్షన్ కు దరఖాస్తు చేసుకునే సమయం సాయంత్రం తో ముగుస్తుందని అన్నారు.
మండలంలో ఇప్పటివరకు 491 దరఖాస్తులు వచ్చాయని, వాటిని నాలుగు బృందాలుగా ఏర్పడిన అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

