Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షనర్లు సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

Follow Udayam on Google
Anuroop Aug 28, 2026 7:15 PM తూర్పుగోదావరి General
పెన్షనర్లు సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి - Udayam
పెన్షనర్లు సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్‌బీఐ ధవళేశ్వరం శాఖ మేనేజర్‌ సుసన్న కుమార్‌ సూచించారు. పెన్షనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు యర్రమోతు ధర్మరాజు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధిక లాభాలు, అదృష్టం పేరుతో వచ్చే సందేశాలను నమ్మవద్దని, ఏటీఎం కార్డు, పిన్‌, ఖాతా, ఆధార్‌, పాన్‌ వివరాలను అపరిచితులకు ఇవ్వకూడదని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...