వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు ‘పెన్షన్ విద్రోహ దినం’ నిర్వహించారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరు డీఏలు మంజూరు చేసి, 51 శాతం ఫిట్‌మెంట్‌తో నూతన పీఆర్సీ ప్రకటించాలని కోరారు.
Comments
Loading comments...

