వార్తలకు తిరిగి వెళ్లండి

బీడీ కార్మికులకు చేయూత పెన్షన్ అందించాలని హైకోర్టును ఆశ్రయిస్తామని టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే. సూర్యం తెలిపారు. సోమవారం అమరచింతలో ఆయన మాట్లాడుతూ, బీడీ కార్మికులకు పెన్షన్ అర్హత కల్పించకపోవడం అన్యాయమని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను విస్మరిస్తోందని విమర్శించారు. సమస్య పరిష్కారం కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

