వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ డా. ఆర్. మహేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలో 1,92,802 మంది లబ్ధిదారులకు రూ.83.23 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు.
నూతనంగా ఎంపికైన 242 మంది వితంతువులకు రూ.9.68 లక్షల పింఛన్ అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పింఛన్ల పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

