వార్తలకు తిరిగి వెళ్లండి

గాలివీడు మండలం వెలిగల్లు గ్రామంలో టీడీపీ నాయకుడు పర్యటించి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
గ్రామస్థులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

