వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణ ప్రాంతాల్లో చేయూత పింఛన్ల పంపిణీలో కొందరు పంపిణీదారులు చిల్లర లేదంటూ లబ్ధిదారులకు రూ.16 తక్కువ ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
పింఛను సొమ్ము లబ్ధిదారుల హక్కేనని, ఒక్క రూపాయి తక్కువ ఇచ్చినా ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదులు వస్తే విచారణ చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...
