Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దమండ్యంలో పెన్షన్ దరఖాస్తులకు రద్దీ

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 6:17 PM అన్నమయ్యGeneral
పెద్దమండ్యంలో పెన్షన్ దరఖాస్తులకు రద్దీ - Udayam
ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియ రెండో రోజుకు చేరడంతో మండలంలోని స్వర్ణ గ్రామాలు దరఖాస్తుదారులతో కిటకిటలాడుతున్నాయి. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్ల కోసం ప్రజలు భారీగా తరలివస్తున్నారు. అర్హులైన వారు అవసరమైన ధ్రువపత్రాలతో సెప్టెంబర్ 16లోపు దరఖాస్తు చేసుకోవాలని పంచాయతీ అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...