Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త పెన్షన్ల దరఖాస్తులకు సచివాలయాల వద్ద రద్దీ

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 6:21 PM నెల్లూరుGeneral
కొత్త పెన్షన్ల దరఖాస్తులకు సచివాలయాల వద్ద రద్దీ - Udayam
కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావడంతో సీతారామపురం మండలంలోని గ్రామ సచివాలయాల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో కనిపించారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు దరఖాస్తు చేసుకునేందుకు తరలివచ్చారు. సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హులు అవసరమైన పత్రాలతో సచివాలయాలకు వస్తున్నారు.

Comments

G
Loading comments...