Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెనమలూరులో డ్వాక్రా రుణాలపై ఆరోపణలు

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 4:36 PM కృష్ణా జిల్లాGeneral
పెనమలూరులో డ్వాక్రా రుణాలపై ఆరోపణలు - Udayam
పెనమలూరు పరిధిలో డ్వాక్రా సంఘాల సభ్యుల పేరుతో రూ.1 కోటికి పైగా రుణాలు తీసుకుని సొంత అవసరాలకు వినియోగించుకున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. వీవో హేమలత పరిధిలో 39 గ్రూపులు ఉన్నాయి. సభ్యులు బ్యాంకులకు రుణాల కోసం వెళ్లినప్పుడు విషయం బయటపడినట్లు సమాచారం. వీవో, గ్రూపు లీడర్లపై ఆరోపణలు రావడంతో అధికారులు విచారణ చేపట్టినట్లు తెలిసింది.

Comments

G
Loading comments...