Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెందుర్తి...చింతల అగ్రహారంలో తీవ్ర విషాదం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 29, 2026 10:43 AM విశాఖపట్నంGeneral
పెందుర్తి...చింతల అగ్రహారంలో తీవ్ర విషాదం - Udayam
చింతల అగ్రహారంలో తీవ్ర విషాద ఘటనలొ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు విగతజీవులుగా మారడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆర్థిక సమస్యల వల్లే ఈ ఘోరం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరించిందని, కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని ఏసీపీ తెలిపారు. ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...