Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెందుర్తి ప్రభుత్వ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 21, 2026 7:34 PM విశాఖపట్నంGeneral
పెందుర్తి ప్రభుత్వ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం - Udayam
VSP..పెందుర్తి సీఐ గారు పెందుర్తి గవర్నమెంట్ స్కూల్ మరియు బాలుర వసతి గృహాన్ని సందర్శించి, అక్కడి విద్యార్థులతో మమేకమై వారితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, వాటి దుష్ప్రభావాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాల్సిన ఆవశ్యకత, అలాగే సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ మోసాలు, సురక్షితంగా వినియోగించడం, తదితర అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...