వార్తలకు తిరిగి వెళ్లండి

పెందుర్తి చిన్నముసిడివాడలోని వీఎంఆర్‌డీఏ కళ్యాణ మండపం పక్కన ఉన్న పార్కు ప్రహరీ గోడ రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూలిపోయింది. కోటి రూపాయలకు పైగా నిధులతో ఇటీవలే నిర్మించిన గోడ రాత్రిపూట కూలిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
వుడా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Comments
Loading comments...

