వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలలు తెరిచిన తర్వాత మధ్యాహ్న భోజన బిల్లులు అందక ఏజెన్సీల బాధ్యులు ఇబ్బందులు పడుతున్నారు. జూన్, జులై నెలలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో రోజువారీ వంటావార్పునకు అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.
పెరిగిన నిత్యావసరాల ధరలతో భారం మరింత పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తరగతుల ఆధారంగా ఒక్కొక్కరికి రూ.6.19 నుంచి రూ.9.29 వరకు చెల్లిస్తున్నారు.
Comments
Loading comments...

