Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 6:17 PM జోగులాంబ గద్వాల్ General
సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి - Udayam
అలంపూర్ మండల ప్రజావాణిలో సర్పంచుల సంఘం నేతలు ఎంపీడీవో చంద్రకళకు సోమవారం వినతిపత్రం అందజేశారు. గ్రామాల్లో చేపట్టిన సివిల్ పనుల ఎంబీ రికార్డులను వేగవంతం చేసి పెండింగ్ బిల్లులు వెంటనే క్లియర్ చేయాలని కోరారు. ఉపాధి కూలీలకు 14 రోజుల్లో వేతనాలు చెల్లించాలని జిల్లా అధ్యక్షుడు గొంగోళ్ల ఈశ్వర్, మండల అధ్యక్షుడు మహమ్మద్ రఫీ డిమాండ్ చేశారు. సర్పంచ్ మద్దిలేటి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...