Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్ సీఎంఆర్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 11, 2026 5:43 PM జగిత్యాలGeneral
పెండింగ్ సీఎంఆర్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. - Udayam
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ఎఫ్‌సీఐకి బియ్యం అందించాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కోడిపల్లి గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. మిల్లింగ్, రవాణా, గిడ్డంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లతకు వినతిపత్రం సమర్పించారు.

Comments

G
Loading comments...