వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్ పరిధిలోని కన్నాజిగూడ, భూదేవినగర్, వెంకలాపురం డివిజన్లలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు సంబంధించిన పెండింగ్ పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు సయ్యద్ మొహ్సిన్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు.
గత ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న అర్హుల దరఖాస్తులను పరిశీలించి త్వరగా ఆమోదించాలని కోరారు.
Comments
Loading comments...

