వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ ఆధ్వర్యంలో ఐదు జిల్లాల ఎస్పీలతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. నేర నియంత్రణ, దర్యాప్తు, ప్రజా భద్రత, మహిళలు, బాలికలపై నేరాల నియంత్రణ, ఆస్తి నేరాలపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ఎన్‌డీపీఎస్, సైబర్ నేరాలు, అదృశ్యమైన బాలల కేసులు, ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
Comments
Loading comments...

