Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్ జీతాల కోసం రోడ్డెక్కిన మున్సిపల్ కార్మికులు

Follow Udayam on Google
Saychi Kumar Sep 24, 2026 11:29 AM కామరెడ్డితెలంగాణ
పెండింగ్ జీతాల కోసం రోడ్డెక్కిన మున్సిపల్ కార్మికులు - Udayam
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీలో ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్న మున్సిపల్ కార్మికులు ఇప్పుడు తమ హక్కుల కోసం గురువారం రోడ్డెక్కారు. మూడు నెలలుగా వేతనాలు అందక కుటుంబాలను పోషించడం కూడా కష్టంగా మారిందంటూ కార్మికులు మెరుపు ధర్నాకు దిగారు. పట్టణ పరిశుభ్రత కోసం నిత్యం శ్రమిస్తున్న తమకు జీతాలు ఇవ్వకపోవడం అన్యాయమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...