Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 09, 2026 12:09 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి - Udayam
SSS: ధర్మవరం పట్టణంలో పెంచిన ధరలను వెంటనే తగ్గించాలంటూ నియోజకవర్గ సిపిఐ నాయకులు మధు చలపతి ఆధ్వర్యంలో కళాజ్యోతి కూడలి లో ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయని, సామాన్యుడు ఏమి కొనలేని పరిస్థితి ఏర్పడిందని, వెంటనే ధరలను తగ్గించి సామాన్య ప్రజలను ఆదుకోవాలని వారి డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...