వార్తలకు తిరిగి వెళ్లండి

పెంబట్ల గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ కోలపాక రాధా రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు బహుమతిగా అందజేశారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సర్పంచ్ కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

