Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్ను అడిగి బంగారు గొలుసు అపహరణ

Follow Udayam on Google
రూప దేవి Aug 07, 2026 12:07 PM గుంటూరుఆంధ్రప్రదేశ్
పెన్ను అడిగి బంగారు గొలుసు అపహరణ - Udayam
గుంటూరు పట్టాభిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీఆర్ గార్డెన్స్‌లో పెన్ను అడిగి వృద్ధురాలి మెడలోని 3 సవర్ల బంగారు గొలుసును దుండగుడు అపహరించాడు. అడ్రస్ అడుగుతున్నట్లు నటిస్తూ న్యూడిల్స్ బండి యజమాని నంబర్ రాసుకోవడానికి పెన్ను కావాలని అడిగాడు. వృద్ధురాలు పెన్ను తీసుకురావడానికి ఇంట్లోకి వెళ్లగానే గొలుసు లాక్కొని పరారైనట్లు సమాచారం.

Comments

G
Loading comments...