Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లయిన రోజే వరుడు మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 6:19 AM పశ్చిమగోదావరి General
పెళ్లయిన రోజే వరుడు మృతి - Udayam
తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం పిట్టల వేమవరంలో వివాహం జరిగిన 24 గంటల్లోనే రోడ్డు ప్రమాదంలో వరుడు ప్రదీప్ దుర్మరణం చెందాడు. స్నేహితుడితో కలిసి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన అంబులెన్స్ వారి స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో వరుడితో పాటు స్నేహితుడు సైతం ప్రాణాలు కోల్పోయాడు. సింగపూర్‌లో ఉద్యోగం చేసే ప్రదీప్ పెళ్లి కోసం నెల రోజుల కిందట ఊరికి రావడంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.

Comments

G
Loading comments...