Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్ళికి నిరాకరించిన యువకుడిపై కేసు నమోదు

Follow Udayam on Google
Reporter.Bharath Sep 20, 2026 9:53 AM గుంటూరువినోదం
పెళ్ళికి నిరాకరించిన యువకుడిపై కేసు నమోదు - Udayam
ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని మొహం చాటేసిన యువకుడిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. కాకానికి చెందిన ఓ యువతి గుంటూరుని తన అమ్మమ్మ ఇంటికి వస్తూపోతూ ఉండేది. ఈ క్రమంలో స్థానికంగా ఉండే శివధర్మ అనే యువకుడు ఆ యువతిని ప్రేమిస్తున్నాని వెంటపడ్డాడు. పెళ్లి ప్రస్తావన రావడంతో మొహం చాటేయగా ఆ యువతి పాత గుంటూరు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...