వార్తలకు తిరిగి వెళ్లండి

అమీర్‌పేటలోని ఓయోలో మంగళవారం ఓ మహిళ హత్యకు గురైంది. ధారూర్‌కు చెందిన శిరీషకు పెళ్లై విడాకులు అయ్యాయి. తాండూరుకు చెందిన శ్రీనివాస్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లాడ్జికి తీసుకెళ్లేవాడని పోలీసులు తెలిపారు.
పెళ్లి చేసుకోవాలని శిరీష ఒత్తిడి చేయడంతో ఆమెను హత్య చేసి తెల్లవారుజామున పరారైనట్లు పోలీసులు తెలిపారు. సోదరుడి ఫిర్యాదుతో ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

