వార్తలకు తిరిగి వెళ్లండి

పెగడపల్లి మండలవ్యాప్తంగా మంగళవారం రెండో రోజు గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. ప్రధాన ఆలయాలతో పాటు ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకున్నారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
Comments
Loading comments...

