వార్తలకు తిరిగి వెళ్లండి

పెగడపల్లి మండలంలోని గ్రామాల్లో ఈ నెల 19న జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నిమజ్జనాల కోసం పంచాయతీ కార్యదర్శులు చర్యలు చేపట్టారు.
చెరువులు, కుంటల వద్ద నిమజ్జన ఘాట్లలో చెత్తాచెదారాన్ని జేసీబీలు, ట్రాక్టర్లతో తొలగిస్తున్నారు. రాత్రివేళ భక్తులకు ఇబ్బందులు కలగకుండా లైట్లు ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Loading comments...

