వార్తలకు తిరిగి వెళ్లండి

పెగడపల్లి మండలంలోని దేవికొండ, కీచులాటపల్లి గ్రామాల్లో స్మార్ట్ రేషన్ కార్డులను మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ సోమవారం పంపిణీ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం సన్నబియ్యం పంపిణీతో పాటు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

