Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెగాలో టీడీపీ, జనసేన ఎన్నికల ప్రచారం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 12:54 PM అల్లూరి General
పెగాలో టీడీపీ, జనసేన ఎన్నికల ప్రచారం - Udayam
చింతూరు మండలం పెగ పంచాయతీలో టీడీపీ, జనసేన నాయకులు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్థులకు వివరించి, ఎంపీటీసీ అభ్యర్థి సున్నం పర్వతిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామస్థులు తమ సమస్యలను కూటమి నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రచారంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...