వార్తలకు తిరిగి వెళ్లండి
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మురహరపల్లిలో చెరువుకట్టపై నేమారం చౌదరి (55) హత్యకు నిరసనగా మార్వాడి సంఘం నేతలు పేట్ బషీరాబాద్ పీఎస్ వద్ద ఆందోళన చేపట్టారు.
‘వీ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే హత్య జరిగిందని వారు ఆరోపించారు.
Comments
Loading comments...

