వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ పర్యాటక దినోత్సవం వేళ పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పేరుపాలెం బీచ్ పర్యాటకులతో కిటకిటలాడింది. ఆహ్లాదకరమైన సముద్ర తీరం, చుట్టూ పరచుకున్న కొబ్బరి తోటల అందాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
తెలుగు రాష్ట్రాల నుంచి కుటుంబ సమేతంగా విచ్చేసిన పర్యాటకులు సముద్ర అలలతో సరదాగా గడుపుతూ, ప్రకృతి సొగసులను ఆస్వాదిస్తూ మురిసిపోతున్నారు.
Comments
Loading comments...

