వార్తలకు తిరిగి వెళ్లండి

పూసపాటిరేగ మండలం పేరాపురం పంచాయతీలో మంగళవారం జనసేన పార్టీ సమావేశం నిర్వహించారు.
ఎమ్మెల్యే లోకం నాగమాధవి సూచనల మేరకు జరిగిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ స్థాయిలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు, కార్యకర్తల సమన్వయంపై నాయకులు చర్చించారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి సమష్టిగా కృషి చేయాలని మండల అధ్యక్షులు జలపారి అప్పడు దొర, క్లస్టర్ అబ్జర్వర్ లింగం రమేశ్ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

