Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేపర్ల వాల్యుయేషన్‌పై కీలక నిర్ణయం

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 8:44 AM హైదరాబాద్General
పేపర్ల వాల్యుయేషన్‌పై కీలక నిర్ణయం - Udayam
ప్రభుత్వ పాఠశాలల్లో SA-1, SA-2 పరీక్షల ఆన్సర్‌ షీట్ల వాల్యుయేషన్‌పై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 9వ తరగతి విద్యార్థుల పేపర్లకు మాత్రమే ఎక్స్‌టర్నల్‌ వాల్యుయేషన్‌ నిర్వహించనుంది. అలాగే 9 జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా 6వ తరగతి పేపర్లను ఇతర పాఠశాలల టీచర్లతో దిద్దించనుంది. పేపర్ల తరలింపు, బోధనలో ఇబ్బందుల కారణంగా అన్ని తరగతులకు అమలు చేయాలన్న నిర్ణయాన్ని మార్చుకుంది.

Comments

G
Loading comments...