వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు నరసన్నపేట సమీపంలోని మడపాం పేపర్ మిల్లును ఆదివారం సందర్శించారు.
సుమారు రెండు గంటలపాటు పరిశ్రమలోని వివిధ విభాగాలను పరిశీలించారు.వ్యర్థాల నుంచి కాగితం తయారయ్యే విధానం,ఇందుకు అవసరమయ్యే శ్రమను ఆసక్తిగా గమనించారు.ఈ సందర్శన తమకు మంచి అనుభూతితోపాటు విలువైన అనుభవాన్ని అందించిందని విద్యార్థులు తెలిపారు.
Comments
Loading comments...

