వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో నాల్గో టౌన్ పోలీస్టేషన్ పరిధిలోని గోనెరెడ్డి కళ్యాణ మండపం వెనక భాగంలో కోటగల్లిలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ31వేల నగదు, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు
అనంతరం వారిని పోలీస్టే స్టేషన్ కు తరలించారు. ఈ దాడిలో ఏఎస్సై రవీందర్, ఐడీ పార్టీ పోలీసులు, కానిస్టేబుల్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు
Comments
Loading comments...

