Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేకాటరాయుడులపై పోలీస్ లు దాడులు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 18, 2026 10:16 PM విశాఖపట్నంGeneral
పేకాటరాయుడులపై పోలీస్ లు దాడులు - Udayam
న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో యారాడ గ్రామములో సీఐ గారి ఆదేశాల మేరకు పోలీస్ లు పేకాట ఆడుతున్న స్టావారాలపై దాడి చేయగా 9మంది పేకాట ఆడుతున్న వ్యక్తుల నుండి రూ. 20100 మరియు 9 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

Comments

G
Loading comments...