వార్తలకు తిరిగి వెళ్లండి

పేకాడాడుతున్న 9మందిపై కేసు నమోదు చేసినట్లు పెద్దేముల్ SI ప్రశాంత్ తెలిపారు. మండలంలోని గొల్లాపూర్ గ్రామంలో పేకాట ఆడుతున్న 6 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. పోలీసుల అదుపులో నలుగురు మరో ఐదుగురు పరార్ అయ్యారని తెలిపారు. రూ.6,750 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సమాచారం ఇవ్వాలని వారి సమాచారం గోప్యంగా ఉంచుతామన్నారు.
Comments
Loading comments...

